వచ్చే ఎన్నికల్లోనూ ప‌వ‌న్‌ది అదే నిర్ణ‌య‌మా?!

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని రెండు నియోజకవర్గాల నుండి పోటీచేయబోతున్నారా? అనే ప్రశ్నకు పార్టీవర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.

Read more